Friday, February 12, 2010


ఆమని

వికీపీడియా నుండి

ఆమని తెలుగు సినిమా నటి.
ఈమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ ను పెళ్లి చేసుకొని సినిమా రంగముండి నిష్క్రమించింది అయితే 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్య తో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక అర్ధిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న అత్మహత్యాప్రయత్నం చేశాడు. అర్ధిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు ఈమె టి.వి రంగములో కుడా అడుగుపెట్టినది.


ఆమని నటించిన తెలుగు చిత్రాలు

  • జంబలకిడిపంబ
  • శుభలగ్నం
  • శుభసంకల్పం
  • ఆ నలుగురు
  • పచ్చని సంసారం (1992) 
  • ప్రియమైన శ్రీవారు (1997)
  • వార్నింగ్ (1997)
  • మావిచిగురు (1996)
  • శుభమస్తు (1995)
  • మాయాబజార్ (1995)
  • హలో బ్రదర్ (ప్రత్యేక నృత్యం) (1994)
  • శ్రీనాధ కవిసార్వభౌమ (1993)
  • అన్నాచెల్లెలు (1993)
  • మిస్టర్ పెళ్లాం (1993)
  • అ నలుగురు

No comments:

Post a Comment