Friday, February 12, 2010

Malavika

Malavika is an Indian actress. Her real name is Shweta Konnur, and she is born on July 191979. Makivika became famous with with her debut role in the 1999 film Unnai Thedi by Sundar.C, in which she appeared together withAjith1
In 2008 she seemed to appear in what was later labeled the Malavika MMS scandal. In this incident, a video emerged, showing a woman with striking resemblance to Malavika, kissing an unknown man. The video turned out to be a fake. The creators of the movie had used computer graphics to morph another person’s body to resemble Malavika.

ఆమని

వికీపీడియా నుండి

ఆమని తెలుగు సినిమా నటి.
ఈమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ ను పెళ్లి చేసుకొని సినిమా రంగముండి నిష్క్రమించింది అయితే 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్య తో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక అర్ధిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న అత్మహత్యాప్రయత్నం చేశాడు. అర్ధిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు ఈమె టి.వి రంగములో కుడా అడుగుపెట్టినది.


ఆమని నటించిన తెలుగు చిత్రాలు

  • జంబలకిడిపంబ
  • శుభలగ్నం
  • శుభసంకల్పం
  • ఆ నలుగురు
  • పచ్చని సంసారం (1992) 
  • ప్రియమైన శ్రీవారు (1997)
  • వార్నింగ్ (1997)
  • మావిచిగురు (1996)
  • శుభమస్తు (1995)
  • మాయాబజార్ (1995)
  • హలో బ్రదర్ (ప్రత్యేక నృత్యం) (1994)
  • శ్రీనాధ కవిసార్వభౌమ (1993)
  • అన్నాచెల్లెలు (1993)
  • మిస్టర్ పెళ్లాం (1993)
  • అ నలుగురు

Wednesday, February 10, 2010

Jr NTR

 Jr NTR 

Real name
Screen Name
Date of birth
Place of birth
Nationality
Height
Eye Color
Parents
Brothers
Sisters
Mother Tongue
Education


Profession
Nandamuri Taraka Rama Rao
NTR
20th May 1983
Hyderabad,India
Indian
5’8’’
Black
Harikrishna,Shalini
Janaki Ram,Kalyan Ram
Suhasini
Telugu
Vidyaranya(schooling),
St.Rakesh’s Junior College(college)
Actor
Favourite Actor

Favourite Actress
Favourite Music Director
Favourite Sport
Favourite Food
Favourite Drink
Favourite Movie
Favourite Car
Favourite Dress
Favourite Colour
Nandamuri Taraka Rama Rao and Nandamuri Balakrishna
Sridevi and Cahterine Zeta Jones
Mani Sharma
Cricket
Anything Eatable
Watermelon Juice
Dana Veera Sura Karna
Mercedes Benz SLK500
Any Casual wear that suits
White 
1996  Bala Ramayanam
2001 Ninnu Choodalani
Student No. 1 - Gajala
Subbu - Sonali Joshi
2002 Aadi - Keerthi Chawla
Allari Ramudu - Aarthi Agarwal , Gajala
2003 Naaga - Sada ,Jenifor
Simhadri - Bhoomika , Ankitha, Ramya Krishna
2004 Andhrawala - Rakshitha, Sanghavi
Samba - Boomika , Genelia
2005 Naa Alludu - Shreya , Genelia
Narasimhudu - Samera Reddy, Amisha Patel
2006 Ashok - Samera Reddy
Rakhi - Ileana , Charmi
2007 Yamadonga - Priyamani , Mamathamohan Das
2008 Kanthri - Hansika
Chintakayala Ravi - Special Appearance
2010 Adhurs - Nayanatara, Sheela

Monday, February 8, 2010

My Websites

deshifun.com

అనుష్క





అనుష్క

అనుష్క శెట్టి (తులు: ಅನುಷ್ಕ ಶೆಟ್ಟಿ) తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జుననటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కధానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. బాండ్ గర్ల్ గా వచ్చిన అవకాశాన్ని నిరాకరించి అనుష్క ఫెవికాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకుంది.

Pet Name:స్వీటి శెట్టి
Birth Date:నవంబర్ 7 1981
మంగుళూరు, కర్ణాటక
వ్యక్తిగత జీవితం
మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల మరియు కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తులు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. ఇటీవలే బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్ రంగంలో పనిచెయ్యాలని ఈమె అభిలాష. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె గురువు ఇటీవల భూమికా చావ్లాను పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత భరత్ ఠాకూర్.

అరుంధతి

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.

అనూష్క నటించిన తెలుగు చిత్రాలు

  • అరుంధతి (2009)
  • సూపర్
  • మహానంది
  • డాన్
  • లక్ష్యం
  • విక్రమార్కుడు
  • స్టాలిన్ (ప్రత్యేక నృత్యం)
  • ఒక్క మగాడు
  • స్వాగతం
  • చింతకాయల రవి


Year : 2005
Super Sasha Telugu
Mahanandi Nandini Telugu


Year : 2006
Vikramarkudu Neeraja Goswami Telugu
Stalin -- Telugu
Rendu Jothy Tamil
Astram Anusha Telugu



Year : 2007
Lakshyam Indu Telugu
Don Priya Telugu


Year : 2008
Okka Magadu Bhavani Telugu
Swagatham Shailu Telugu
Baladoor Bhanumathi Telugu
Souryam Swetha Telugu
Chintakayala Ravi Sunitha Telugu
King -- Telugu



2009
Arundhati Arundhati,
Jejamma
Telugu
Billa Maya Telugu


Siruthai Tamil
Singam Tamil
Vettaikkaran Tamil
Valiban Tamil